Aaraadhana neeke Aaraadhana song chords Song Key: C Style: 4/4 Ballad Tempo: 82 B F E B E F F B ఆరాధనా నీకే ఆరాధనా – ఆరాధనా యేసు అన్ని వేళలా//2// B E F B నా కష్టాలలో ఆరాధనా – శోక సంధ్రములో నీకే ఆరాధనా B E F B నా నష్టాలలో ఆరాధనా – లోకమే నను విడచిన నీకే ఆరాధనా B F E B E F F B ఆరాధనా నీకే ఆరాధనా – ఆరాధనా యేసు అన్ని వేళలా //2// B 1. ఓటములే నాకు మిగిలిన – కన్నీట నిండ మునిగినా F B ఆదరించు ఏసుని చూస్తు ఆరాధనా B నా ప్రియులే చేయి విడచిన – సిరులున్నా లేక పోయినా F B నన్ను విడువని ఏసుని చూస్తు ఆరాధనా B F B యేసయ్యా నీకే నా ఆరాధన B F B యేసయ్యా నీకే నా స్తుతి కీర్తన //ఆరాధనా// 2. రోగముచే క్షీణించినా – శాంతిలేక కుమిలిపోయినా సర్వమును భరించు యేసుకే ఆరాధనా శొధనలే చుట్టుముట్టినా – పాపములే రాజ్యమేలినా లోకాన్ని గెలిచిన యేసుకే ఆరాధనా యేసయ్యా నీకే నా ఆరాధనా యేసయ్యా నీకే నా స్తుతి కీర్తన //ఆరాధనా// Credentials: Lyrics and Tune: Joel N Bob Sung by: Joel N Bob &Risa Serene Joel Album: Worthy of Praise Watch this song on below YouTube link: Go to top