Aayanenaa sangeetamu song Lyrics Lyrics in TeluguLyrics in English ఆయనెనా సంగీతము – బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే – జీవిత కాలమెల్ల స్తుతి౦చెదను /2/ ఆయనెనా సంగీతము… 1. స్తుతుల మధ్యలోన వాసంచేసే – దూతలెల్ల పొగడే దేవుడాయనె /2/ వెడుచుండు భక్తుల స్వరము విని /2/- దిక్కులేని పిల్లలకు దేవుడాయనె /2/ఆయనె/ 2. ఇద్దరు ముగ్గురు నా నామాంబున – ఏకీభవించిన వారి మధ్యలోన /2/ ఉండేదననినా మన దేవుని /2/ – కరములు తట్టి నిత్యం స్తుతించెదము /2/ఆయనె/ ౩. సృష్టికర్త క్రీస్తు ఏసు నామమున – జీవితకాలమెల్ల స్తుతించెదము/2/ ప్రభురాకడలోనిత్యముందును /2/ – మ్రొక్కెద౦ స్తుతించెదము పొగడేదను /2/ఆయనె/ Lyrics in English: Aayanenaa sangeetamu – Balamaina kotayunu Jeevaadhipatiyu aayane – Jeevitakaalamella stutinchedanu /2/ Aayanenaa sangeetamu.. 1. Stutula madhyalona vaasam chesi – Dootalella pogade devudaayane /2/ Veduchundu bhaktula swaramuvini /2/ – Dikkuleni pillalaku devudaayane /2/Aayane/ 2. Iddaru mugguru naa naamambuna – Yekeebhavinchinavaari madhyalona /2/ Vundedananina mana devuni /2/ – Karamulu tatti nityam stutinchedamu /2/Aayane/ 3. Srustikartha Kreestu Yesu naamamuna – Jeevita kaalamella Stutinchedamu /2/ Prabhu raakadalo nityamundunu /2/ – Mrokkedamu, stutinchedam, pogadedamu /2/Aayane/ Back to Lyrics A-D Lyrics Home Page Back to Home Go to top