Abednago shadraku masheku sundayschool song అబేద్నగో, షడ్రకు, మెషెకు వచ్చిపడెనే పెద్ద చిక్కు /2/ రాజు ప్రతిమకు మ్రొక్కమంటూ సాతాను ప్లే చేసె ట్రిక్కు ! /2/ అబేద్నగో, షడ్రకు, మెషెకు వచ్చిపడెనే పెద్ద చిక్కు 1. యేడంతలు వేడిని పెంచిన – అగ్నిలో మమ్మును కాల్చిన! /2/ నీ ప్రతిమంటే మాకులేదు లెక్క! – మ్రొక్కమంటు చెప్పినారు ఎంచక్కా!/2/ అబేద్నగో, షడ్రకు, మెషెకు సాతానుకు పెట్టినారు చెక్కు!.. /2/ Lyrics in English: Abednago, Shadraku, Mesheku vacchipadene pedda chikku /2/ Raaju pratimaku mrokkamantu – Saataanu play chese trikku! /2/ Abednago, Shadraku, Mesheku vacchipadene pedda chikku 1. Yedantalu vedini penchina – Agnilo mammunu kaalchina! /2/ Nee pratimante maakuledu lekka! – Mrokkamantu cheppinaaru Yenchakkaa! /2/ Abednago, Shadraku, Mesheku saataanuku pettinaaru chekku! /2/ Watch this song on YouTube Link: