Adviteeyuda – అద్వితీయుడా Hosanna Ministries 2023 Lyrics in TeluguLyrics in English అద్వితీయుడా.. నన్నేలు దైవమా … వర్ణించలేను స్వామి.. నీ గొప్ప కార్యములను … మదిలోన నీరూపం – నీనిత్యసంకల్పం ప్రతిఫలింప జేయునే ఎన్నడూ //2// కలనైనతలంచలేదే నీలో ఈసౌభాగ్యము వర్ణించలేనుస్వామీ – నీ గొప్పకార్యాలను నీ సాటి లేరు ఇలలో – అద్వితీయుడా //మదిలోన నీరూపం// 1.ప్రతీగెలుపుబాటలోన చైతన్యస్పూర్తినీవై – నడిపించుచున్ననేర్పరీ అలుపెరుగనిపోరాటాలే – ఊహించని ఉప్పెనలై ననునిలువనీయ్యని వేళలో హృదయాన కొలువైయున్న ఇశ్రాయేలుదైవమా… జయమిచ్చి నడిపించితివే నీఖ్యాతికై.. తడికన్నులనే తుడిచిననేస్తం – ఇలలోనీవే కదా! యేసయ్యా… //మదిలోన నీరూపం// 2.నిరంతరం నీసన్నిధిలో – నీఅడుగుజాడలలోనే సంకల్పదీక్షతో సాగెదా నీతోసహజీవనమే ఆధ్యాత్మికపరవశమై ఆశయాలదిగా నడిపెనే నీనిత్య ఆదరణేఅన్నిటిలో నెమ్మదినిచ్చి, నా భారమంతాతీర్చి నాసేద తీర్చితివి నీఆత్మతో ముద్రించితివి నీకొరకు సాక్షిగా! యేసయ్యా… //మదిలోన నీరూపం// 3.విశ్వమంతాఆరాధించే స్వర్ణరాజ్యనిర్మాతవు స్థాపించుమునీప్రేమ సామ్రాజ్యము శుద్ధులైనవారికి ఫలములిచ్చునిర్ణేతవు – ఆ గడియవరకు విడువకూ నేవేచియున్నాను నీరాక కోసమే శ్రేష్టమైనస్వాస్థ్యముకోసం సిద్ధపరచుమా నాఊహలలో ఆశలసౌధం ఇలలో నీవేనయ్యా! యేసయ్యా… //మదిలోన నీరూపం// Mdilona neeroopam – Nityasankalpam Pratiphalimpajeyune ennadu //2// Kalanaina talanchalede neely ee soubhaagyamu Varninchalenuswaamee – Neegoppa kaaryaalanu Neesaatileru ilalo adweteeyuda.. //Madilona// 1.Pratigelupu baatalona chaitanyasphoortivineevai – nadipinchuchunna nerpari Aluperuganiporaataale – oohinchani uppenalai nanu niluvaniyyane velalo hrudayaana koluvaiyunna Israyeludaivama.. Jayamichhi nadipinchitive Nee khyaatikai.. Tadikannulane tudichina nestam – Ilalo neevekadaa Yesayya.. //Madilona Nee roopam// 2.Nirantaram nee sannidhilo – Nee adugujaadalalone Sankalpadeekshato saageda Neetosahajeevaname Adhyaatmika paravasamai – Ashayaala disagaa nadipene Nee nitya aadarane annitilo nemmadinichhi Naa bhaaramantaa teerchi, naa seda teerchitivi Nee atmato mudrinchitivi – Nee koraku saakshiga! Yesayya //Madilona Nee roopam// 3. Viswamanta araadhinche swarnaraajya nirmaatavu Sthapinchumu nee prema saamraajyamu Shudhhulaina vaariki phalamulichhu nirnetavu – Aa ghadiyavaraku viduvaku Ne vechiyunnaanu nee raakakosame Sreshtamaina swaasthayamukosam siddhaparachuma Naa oohalalo Aashalasoudham ilalo neevenayya! Yesayya… //Madilona Nee roopam// Credits: Song : Adviteeyuda – అద్వితీయుడా Produced by : Hosanna Ministries 2023 New Album Song-1Sung by Pas.John Wesley Back to Lyrics A-D Lyrics Home Page Back to Home