Agocharudu song lyrics 2025 Lyrics in TeluguTab title రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లహేమా //2// ఆరాధనలకు ఆరంభమా.. హృదయార్పణలకు నివాసమా.. //2// ఎందుకో ఇంత భాగ్యము! దాచిఉంచె ప్రభు నీకోసము//2// అను పల్లవి: స్తుతియు మహిమ ప్రభావము, ఎల్ల వేళల ప్రభుకే చెందును //2//రక్షకుని// 1. (ప్రవచించె నాడు ప్రవక్తలు – క్రీస్తు జన్మ శుభవార్తను ఆశించే నాడు కన్యలు – ప్రభువుకు జన్మ నివ్వాలని) //2// తండ్రి చిత్తమే నెరవేరగా కన్య మరియకే ప్రాప్తించగా (జన్మించే యేసు మహారాజుగా – కాలము విడిపోయే రెండుగా) //2//అను పల్లవి// 2.(నోటి మాటతో సృష్టిని – తనచేతులతో ఈ మనిషిని చేసిన దేవుడు దీనుడై – పవళించెను పశువుల పాకలో )//2// నీ చరిత్రనుమార్చు దేవుడు తన మహిమనే నీ కిచ్చెను (యూదా ప్రధానులందరిలో నీవు అల్పమైనదానవు కావు) //2//అను పల్లవి// 3.దివిలోని దూతగణములు సైన్య సమూహమై దిగివచ్చిరి సర్వశక్తి సంపన్నునికి – స్తోత్ర గీతమే అర్పించిరి సర్వలోక కల్యాణముకై – లోక పాప పరిహారముకై (దిగివచ్చిన యేసు పూజ్యుడని – అర్భాటించి కీర్తించెనుగా) //2//అను పల్లవి// 4. (రక్షకునిచూడవచ్చిన ఆ గొల్లలు జ్ఞానుల సందడితో రాజులగుమ్మమును చేరెను అగోచరుడైన యేసువార్తలు) //2// సింహ స్వప్నమై నిలిచెనుగా సింహాసనములు అదిరెనుగా (శిరమువంచి శ్రీమంతునికి సాటిలేరని కొలిచిరిగా) //2//అను పల్లవి// Lyrics in English: Rakshakuni janmasthalamaa Yuudaya Bethlahemaa //2// Aaraadhanakalaku aarambhamaa.. hrudayaarpanalaku nivaasamaa.. //2// Enduko intha bhaagyamu! daachi unche Prabhu neekosamu //2// Anu pallavi: Stutiyu mahima prabhaavamu, ella veelala Prabhuke chendunu //2//Rakshakuni // 1.(Pravachinche naadu pravaktalu – Kreestu janma shubhavaartanu Aasince naadu kanyalu – Prabhuku janma nivvaalani) //2// Tandri chittame neraveraga kanya Mariyake praaptinchaga (Janmiche Yesu Maharaajugaa – kaalamu vidipoye renduga) //2//Anu pallavi // 2.(Noti maatato srushtini – tanachetulato ee manishini Chesina Devudu deenudai – pavalinchenu pashuvula paakalo) //2// Nee charitranumaarcu Devudu tana mahimane neekicchenu (Yoodaa pradhaanalandharilo neevu alpamainadaanavu kaavu) //2//Anu pallavi // 3.Diviloni dootaganamulu sainya samuhamai digivachchiri Sarvashakti sampannuniki – stotra geethame arpinchiri Sarvaloka kalyaanamukai – loka paapa parihaaramukai (Digivachchina Yesu poojyudani – arbaatinchi keertinchenuga) //2//Anu pallavi // 4.(Rakshakunichoodavacchina aa gollalu jnaanula sandadito Raajulagummamunu cherenu Agocharudaina Yesuvaarthalu) //2// Simha swapnamai nilichenuga simhaasanamulu adirenuga (Shiramu vanchi Shrimantuniki saatileerani kolichiriga) //2//Anu pallavi // Credits : Song :Agocharudu Produced by: Hosanna Ministries – India Sung by: Hosanna Team Music: P Kamalakar Back to Lyrics A-D Lyrics Home Page Back to Home Go to top