AKAASA VEEDHULLO ANANDAM

Lyrics in TeluguLyrics in English

సాకి :ఆకాశ వీధుల్లో ఆనందం – ఆ నింగి తారల్లో ఉల్లాసం

ఈ రేయి వెన్నెల్లో సంతోషం – ఇలా పొంగేను లోలోన సంగీతం లోకాలకే​.. రారాజుగా – యేసయ్య పుట్టాడుగా .. హేహెయ్!

లోకాలనేలే నాధుడు వెలిసాడు నా మెస్సయ్య ​//2//

దరిచేరినాడు దీనుడై ధరలోన నా యేసయ్య

ఇలలో జాడగా పలికిందిగా వింతైన ఓ తారక

మదిలో నిండుగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షక

సదా దీపమై సంతోషమై ​- పరమాత్ముడే ఈనాడే జన్మించె ​//లోకాల//

1. గొల్లలంతా గంతులేసి సందడే చేసిరి​.. 

దూతలంతా సంతసించి స్తుతులనే పాడిరీ

చీకటంటి బ్రతుకులోన చెలిమిగా చేరెనే

వెన్నెలంటి మమత చూపి కరుణతో కోరెనే

సదా స్నేహమై నా సొంతమై పరమాత్ముడే ఈనాడే జన్మించె ​//లోకాల//

సాకి:అహా సంతోషమే మహదానందమే ఇల వచ్చింది ఓ సంబరం​… 

సమాధానమే ఇల నీ కోసమే దిగివచ్చిందిగా ఈ దినం​.. 

2. వాక్యమైన దేవుడేగా బాలుడై వచ్చెను​..

పాపమంతా తీసివేయ రక్షణే తెచ్చెను​.. 

వేడుకైన ఈ దినాన యేసునే వేడుకో

అంతులేని చింతలేని పరమునే పొందుకో

సదా తోడుగా నీ అండగా పరమాత్ముడే ఈనాడే జన్మించె​ //లోకాల//

Akaasa veedhullo aanandam – Aa ningi taarallo vullasam..

Ee reyi vennello santosham – Ila pongenu lolona sangeetem

Lokaalake raraajugaa – Yesayya puttaaduga.. heheye!

Lokaalanele raadhudu velisaadu naa Messayya //2//

Daricherinaadu deenudai – dharalona naa Yesayya

Ilalo jaadaga, palikindiga – vintaina o taaraka

Madilo ninduga o panduga – techhaadu naa rakshaka

Sada deepamai santoshamai – pramaatmude eenaade janminche //lokaala//

1. Gollalanta gantulesi sandade chesiri..

Dootalanta santasinchi, stutulane paadiri..

Cheeketinti bratukulona chelimigaa cherene

Vennelenti mamata chope kârunatõ korene

Sadaa snehamai naa sontamai – paramaatmude, eenaade janminche //lokaala//

2. Vaakyamaina devudega baaludai vachhenu..

Paapamanta teesiveya, rakshane techhenu…

Vedukaina ee dinaana, Yesune veduko..

Antuleni chintaleni, paramune ponduko..

Sada toduga nee andagaa paramaatmude eenaade janminche //lokaala//

Song: Akaasa veedhullo aanandam (Sambaralu 6)
CREDITS: LYRICS & PRODUCER : Joshua Shaik
MUSIC : Pranam Kamlakhar
VOCALS : Javed Ali , Anwesshaa