Ambara veedhilo Song Lyrics

Lyrics in TeluguLyrics in English

అంబర వీధిలో – సంబరం గాంచిరి

కొందరు గొల్లలు – తొందరగ వెళ్లిరి//2//

అంబర వీధిలో…

1. బెత్లెమను యూరిలో – సత్రమున శాలలో

పశువుల తొట్టిలో – ప్రభు యేసుడు పుట్టెను//2//అంబర//

2. తూర్పుతారను గాంచిరి – మరిజ్ఞానులు వచ్చిరి

తమ కానుకల్ తెచ్చిరి – మన యేసు కర్పించిరి//2//అంబర//

3. ఇక చింతను వీడుము – గురి యొద్దకు చూడుము

మరి అంతము రానగున్ – యేసు చెంతకు చేరుము//2//అంబర//

Ambara veedhilo – sambaram gaanchiri

Kondaru gollalu – tondaraga velliri //2//

Ambara veedhilo…

1. Betlemanu yurilo.. satramuna shaalalo..

pashuvula tottilo.. prabhu Yesudu puttenu.. //2//Ambara//

2. Turpu taaranu gaanchiri… mari jnaanulu vachhiri..

Tama kaanukal techhiri.. mana Yesukarpinchiri… //2//Ambara//

3. Ika chintanu veedumu.. guri yoddaku choodumu..

Mari antamu raanagun.. Yesu chentaku cherumu.. //2//Ambara//