Ananda geetamu nepaadeda song lyrics Lyrics in TeluguLyrics in English ఆనందగీతం నే పాడెద క్రిస్మస్ శుభవేళలో సంతోషముగ నే కీర్తించెద క్రీస్తేసుని సన్నిధిలో “దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను” //ఆనంద// 1. ప్రభువొచ్చెను నరుడై పుట్టెను రక్షకుడు జన్మించెను మనపాపభారం తొలగింపను ఈ భువికే దిగి వచ్చెను ” దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను” //ఆనంద// 2. దర్శించిరి పూజించిరి జ్ఞానులు కీర్తించిరి బంగారు సాంబ్రాణి బోళములు ప్రభుయేసున కర్పించిరి ” దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను” //ఆనంద// 3. జన్మించెను మనల రక్షింపను రారాజు జన్మించెను కన్యక గర్భాన ప్రభుపుట్టెను ప్రవచనమే నెరవేరెను ” దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను” //ఆనంద// Aananda geetamu ne paadeda – Christmas subhavelalo… Santoshamuga ne keerthincheda – Kreesthesuni sannidhilo “Dootala stotraalato – Gollala naatyaalatho Puddle pulakinchenu – Rakshakude janminchenu” //Aananda// 1. Prabhuvochhenu narudai puttenu, rakshakudu janminchenu Manapaapa bhaaram tolagimpanu ee bhuvike digivachhenu “Dootala stotraalato – Gollala naatyaalatho Puddle pulakinchenu – Rakshakude janminchenu” //Aananda// 2.Darshincihiri poojinchiri – jnaanulu keerthinchiri Bangaaru saambraani bolamulu, Prabhu Yesunakarpiunchiri.. “Dootala stotraalato – Gollala naatyaalatho Puddle pulakinchenu – Rakshakude janminchenu” //Aananda// 3.Janminchenu manala rakshimpanu raaraaju janminhenu.. Kanyaka garbhaana Prabhu puttenu, pravachaname neraverenu.. “Dootala stotraalato – Gollala naatyaalatho Puddle pulakinchenu – Rakshakude janminchenu” //Aananda// CREDITS: Tune & Lyrics : Suresh Nittala, Singapore Music : J.K.Christopher Produced by : Esther Nittala, Singapore Vocals : Sharon Philip, Lillian Christopher, Hana Joyce ( Sharon Sisters) Back to Lyrics A-D Lyrics Home Page Back to Home