Anandame paramaanandame Telugu worship song

Lyrics in TeluguLyrics in English

(ఆనందమే పరమానందమే యేసయ్య సన్నిధిలో 

ఆనందమే పరమానందమే యేసయ్య సముఖములో )/2/

​(దేవా వందనం మా దేవా వందనం 
స్తుతి వందనం మా రాజా వందనం) /2/ 
హల్లెలూయా హల్లెలూయా..హల్లెలూయా ​హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ /2/ఆనందమే/
1. స్వామీ మా హృదయ ఫలకం మీద నీ సత్య మార్గాన్ని ముద్రించుమా /2/
మేమెన్నడు దానిని మరువక కుడిఎడమకైనను తిరుగక /2/
నడిపింపజేయుమయ్యా ​… నడిపింపజేయుమయ్యా ​… /2/
హల్లెలూయా హల్లెలూయా..హల్లెలూయా ​హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ /2/ఆనందమే/
2. ​స్వామీ నీ ఆత్మ ప్రేరణతో మానోట నీమాట పలికించుమా /2/
అనునిత్యము నిన్ను స్తుతించుచు నీ మధుర గానాలు ఆలపించుచు /2/
జీవింపజేయుమయ్యా … జీవింపజేయుమయ్యా… /2/
హల్లెలూయా హల్లెలూయా..హల్లెలూయా ​హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ /2/ఆనందమే/
3. స్వామీ మేము నీ చిత్తమెరిగి నీపనిని వేగముగ జరిగించుచు /2/
నీగొప్ప ఆజ్ఞలు పాటించుచు – నిరాటంకముగా ప్రకటించుచు /2/
పయనింపజేయుమయ్యా … పయనింపజేయుమయ్యా … /2/

హల్లెలూయా హల్లెలూయా..హల్లెలూయా ​హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ /2/ఆనందమే/

Anandame Paramaanandame Yesayya Sannidhilo

Anandame Paramaanandame – yesayya samukhamulo /2/

Deva vandanam maa deva vandanam – Stuti vandanam – Maa raja vandaam /2/

Chorus: Halleluya Halleluya – Halleluya Halleluya – Halleluya Halleluya – Aamen ! /2/Anandame/

1. Swaami Maa hrudaya phalakam meeda nee satya maargaanni mudrinchumaa /2/

memennadu daanini maruvaka kudi yedamakainanu tirugaka /2/

Nadipimpajeyumayya .. Nadipimpajeyumayya .. /2/ /Chorus/

2. Swaami Nee atma preranatho maa nota nee maata palikinchuma /2/

Anunityamu ninnu stutiyinchuchu nee madhura gaanaalu aalapinchuchu /2/

Jeevimpajeyumayya .. Jeevimpajeyumayya .. /2/chorus/

3. Swaami menu nee chittamerigi nee panini vegamuga jaruginchuchu /2/

Nee goppa aajnalu paatinchuchu – niraatankamuga prakatinchuchu /2/

Payanimpajeyumayya – Payanimpajeyumayya /2/chorus/ 

Credentials:  

Lyrics and composed by : Dr. PJD Kumar