Anchulanundi Jaarela song lyrics Lyrics in TeluguLyrics in English అంచులనుండి జారేల – గిన్నెలు నిండి పోర్లేలా ఆశీర్వదిస్తాడు యేసయ్యా /2/ విశ్వాసంతో ప్రార్ధన చేసిన – ఇచ్చేదాక ఓపిక పట్టిన /2/ మితిలేని తన సంపద నీదే – స్తుతియిస్తే పొందనిది లేదే /2/అంచుల/ 1. లెక్కకు మించి కురియుచున్న – అద్భుతమైన దీవేనలకై /2/ స్తోత్ర గానము చేయు చున్నావా /2/ కృతజ్ఞత కలిగున్నావా /2/మితి/ 2. శ్రమల నుండి అమరుచున్న – అబ్బురపరచే మేళ్ళ కొఱకై /2/ స్తోత్ర గానము చేయు చున్నావా /2/ కృతజ్ఞత కలిగున్నావా /2/మితి/ 3. అపాయములను తప్పిస్తున్న – అదృశ్య దేవుని కాపుదాలకై /2/ స్తోత్ర గానము చేయు చున్నావా /2/ కృతజ్ఞత కలిగున్నావా /2/మితి/ Credentials: Written and composed by Dr.A.R.Stevenson Music: Dr.A.R.Stevenson Anchulanundi jarela, ginnelunindi porlela Aasheerwadistadu Yesayya Viswasamto praardhana chesina Ichhedaaka opikapattina.. Mitileni tana sampada neede – Stutiyiste pondanidi lede 1. Lekkaku minchi kuriyuchunna, adbhutamaina deevenalakai Stotragaanamu cheyuchunnava //2// Krutajnata kaligunnava.. //2//mitileni// 2.Sramalanundi amaruchunna – Abburapariche mellakorakai //2// Stotragaanamu cheyuchunnava //2// Krutajnata kaligunnava.. //2//mitileni// 3.Apayamulanu tappistunna – Adrusya devuni kaapudalakai //2// Stotragaanamu cheyuchunnava //2// Krutajnata kaligunnava.. //2//mitileni// Credentials: Written and composed by Dr.A.R.Stevenson Music: Dr.A.R.Stevenson Back to Lyrics A-D Lyrics Home Page Back to Home Go to top