B G#m. B G#m అంచులనుండి జారేల – గిన్నెలు నిండి పోర్లేలా B F# ఆశీర్వదిస్తాడు యేసయ్యా /2/ B G#m. B. B G#m. B విశ్వాసంతో ప్రార్ధన చేసిన – ఇచ్చేదాక ఓపిక పట్టిన /2/ B. F#. E మితిలేని తన సంపద నీదే – స్తుతియిస్తే పొందనిది లేదే B /2/అంచుల/ B. G#m. B G#m 1. లెక్కకు మించి కురియుచున్న – అద్భుతమైన దీవేనలకై /2/ E F# స్తోత్ర గానము చేయు చున్నావా /2/ F#. B కృతజ్ఞత కలిగున్నావా /2/మితి/ 2. శ్రమల నుండి అమరుచున్న – అబ్బురపరచే మేళ్ళ కొఱకై /2/ స్తోత్ర గానము చేయు చున్నావా /2/ కృతజ్ఞత కలిగున్నావా /2/మితి/ 3. అపాయములను తప్పిస్తున్న – అదృశ్య దేవుని కాపుదాలకై /2/ స్తోత్ర గానము చేయు చున్నావా /2/ కృతజ్ఞత కలిగున్నావా /2/మితి/ Written and sung by : Dr. A.R. Steven Son