Andaala taara Lyrics in TeluguLyrics in English అందాలతార – ఆరుదెంచెనాకై – అంబర వీధిలో అవతారమూర్తి – యేసయ్య కీర్తి – అవని చాటుచున్ ఆనంద స౦ద్రముప్పొంగే నాలో – అమర కాంతిలో ఆది దేవుని జూడ ఆశించెమనసు – పయనమైతిని 1. విశ్వాస యాత్ర దూరమెంతైన – విందుగ దోచెను వింతైన శాంతి వర్షించే నాలో – విజయ పధమున విశ్వాల నేలేడి దేవ కుమారుని- వీక్షించు దీక్షతో విరజిమ్మె బలము – ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్ 2. యెరు ష లేము రాజ నగరిలో – యేసుని వెదకుచూ యెరిగిన దారి తొలగిన వేళ – యెదలొ క్రుంగితి యేసయ్య తార ఎప్పటివోలె – యెదురాయె త్రోవలో ఎంతో యాబ్బురపడుచు – విస్మయమోందుచు ఏగితి స్వామి కడకు…. 3. ప్రభు జన్మ స్థలము పాకయేగాని – పరలోక సౌధమే బాలుని జూడ జీవితమంతా – పావనమాయెను ప్రభుపాద పూజ దీవెన కాగ – ప్రసరించె పుణ్యము బ్రతుకే మందిరమాయె – అర్పణలే సిరులాయె ఫలియించే ప్రార్ధన…. Andaala taara Arudenche naakai – Ambara veedhilo… Avatara moorthi Yesayya keerthi – Avani chaatuchun Aananda sandramupponge naalo – Amara kaantilo.. Aadi devunichooda aasinche manasu – payanamaitini //Andaala// 1.Viswaasa yaatra dooramentaina – vinduga dochenu.. Vintaina saanti varshinche naalo – vijayapadhamuna Viswaalaneledi devakumaaruni – Veekshinchu deekshatho Virajimme balamu, pravahinche prema – visraati nosaguchun!.. // Andaala// 2.Yerushalemu raajanagarilo – Yesuni vedakuchoo.. Yerigina daar tolaginavela – Yedalo krungiti Yesayya taara yeppativole – yeduraaye trovalo.. Yentoyabburapaduchu, vismayamonduchu – Yegiti swaami kadaku.. //Andaala// 3.Prabhu janma sthalamu paakayegaani – paralokasoudhame.. Baalunijooda jeevitamanta – Paavanamaayenu! Prabhupaada pooja deevena kana – Prasarinche punyamu Bratuke mandiramaaye, arpanale sirulaaye – Phaliyinche praardhana..! //Andaala// Back to Lyrics A-D Lyrics Home Page Back to Home Go to top