Andaala Taara Arudenche naakai Christmas song chords
G C D
అందాలతార – ఆరుదెంచే నాకై – అంబర వీధిలో….
D C/G D G
అవతారమూర్తి – యేసయ్య కీర్తి – అవని చాటుచున్
G Em C
ఆనంద స౦ద్రముప్పొంగే నాలో – అమర కాంతిలో
G D C D G
ఆది దేవుని జూడ ఆశించే మనసు – పయనమైతిని
-
విశ్వాస యాత్ర దూరమెంతైన – విందుగ దోచెను
వింతైన శాంతి వర్షించే నాలో – విజయ పధమున
విశ్వాల నేలేడి దేవ కుమారుని- వీక్షించు దీక్షతో
విరజిమ్మె బలము – ప్రవహించె ప్రేమ
విశ్రాంతి నొసగుచున్
-
యెరు ష లేము రాజ నగరిలో – యేసుని వెదకుచూ
యెరిగిన దారి తొలగిన వేళ – యెదలొ క్రుంగితి
యేసయ్య తార ఎప్పటివోలె – యెదురాయె త్రోవలో
ఎంతో యాబ్బురపడుచు – విస్మయమోందుచు
ఏగితి స్వామి కడకు….
-
ప్రభు జన్మ స్థలము పాకయేగాని – పరలోక సౌధమే