Anni velala vinuvaadu song lyrics “పల్లవి” అన్ని వేళల వినువాడు నీ ప్రార్థనలన్నియు ఏ భేదము లేకనే ఆలకింపనైయున్నాడు /2/ ప్రార్థించుము అలయకనే – కనిపెట్టుము విశ్వాసముతో /2/ నీ ప్రార్థన మార్చును నీ స్థితి – నీ ఎదలో కన్నీరు తుడుచును //అన్ని// 1. కుమిలిపోతూ నలిగిపోతు – ఏమౌవుతుందో అర్థం కాక /2/ వేదన చెందుతు నీరాశలో మునిగావా? /2/ ఒకసారి యోచించుమా! నీ మొరను వినువాడు యేసయ్యే //2//అన్ని// 2. ఎవరికి చెప్పుకోలేక అంతగా బాధ ఎందుకు ? /2/ మొరపెట్టిన వారికి సమీపముగా యేసు ఉండును /2/ ఒకసారి యోచించుమా! నీ మొరను వినువాడు యేసయ్యే //2//అన్ని// Lyrics in English: Anni velala vinuvaadu – nee praardhanalanniyu Ye bedhamulekane aalakimpanaiyunnaadu /2/ Praardhinchumu alayakane – Kanipettumu viswaasamuto /2/ Nee praardhana maarchunu nee stithi – Nee edalo kanneeru tuduchunu //Anni// 1. Kumilipotu naligipotu – Emoutundo ardhamkaaka /2/ Vedana chendutu – niraashalo munigaava? /2/ Okasaari yochinchumaa! Nee moranu vinuvaadu Yesayye //2//Anni// 2. Evariki cheppukoleka – Antagaa baadha yenduku? /2/ Morapettinavaariki sameepamugaa Yesu vundunu /2/ Okasaari yochinchumaa! Nee moranu vinuvaadu Yesayye //2//Anni// Credentials: Lyrics & Tune: Ps.G.Phinehas Music: sudheer bobby Vocals & video edit: Lillian christopher Mix & master:Sam k Srinivas Back to Lyrics A-D Lyrics Home Page Back to Home Go to top Watch this song on below YouTube link: Go to top