Aparaadhini yesayya Telugu song lyrics Click here for this song Chords Lyrics in TeluguLyrics in English అపరాధిని యేసయ్యా – కృపజూపి బ్రోవుమయ్యా #2# నెపమెంచకయె నీ కృపలో#2# -నపరాధములను క్షమించు#2# 1. సిలువకు నిను నే గొట్టితిని – తులువలతో జేరీతిని#2# కలుషంబులను మోపితిని#2#- దోషుండ నేను ప్రభువా#2# 2. ప్రక్కలో బల్లెపు పోటు – గ్రక్కున పొడచితి నేనే#2# మిక్కిలి బాధించితిని#2# -మక్కువ జూపితివయ్యొ#2# 3. ముళ్లతో కిరీటంబు – నల్లి నీ శిరమున నిడితి#2# నా వల్ల నేరమాయె#2# -చల్లని దయ గల తండ్రి#2# 4. దాహంబు గొనగా చేదు – చిరకను ద్రావనిడితి#2# ద్రోహు౦డనై చేసితిని#2# -దేహంబు గాయంబులను#2# 5. ఘోరంబుగా దూరితిని – నేరంబులను జేసీతిని#2# క్రూరుండనై గొట్టితిని#2#- ఘోరంపు పాపిని దేవా#2# 6. చిందితివి రక్తము నాకై – పొందిన దెబ్బల చేత#2# నిందలు పెట్టితినయ్యొ#2#- సందేహమేల నయ్యా#2# 7. శిక్షకు పాత్రుడనయ్యా – రక్షణ దెచ్చితివయ్యా#2# అక్షయ భాగ్యము నియ్య#2# – మోక్షంబు జూపితివయ్యా#2# అపరా# Aparaadhini Yesayya – Krupachupi brovumayya.. //2// Nepamenchakaye nee krupalo //2//- naparaadhamulanu kshaminchu //Apa// 1.Siluvaku ninu ne gottitini – Tuluvalato jeritini //2// Kalushambulanu mopitini //2// – Doshundanenu prabhuva //Apa// 2.Prakkalo ballepupotu – grakkuna bodachiti nene //2// Mikkili baadhinchitini //2// makkuva joopitivayyo //Apa// 3.Mullato kereetambu nalli ni siramuna niditi //2// Naa valla neramaaye //2// Challani dayagala tandri //Apa// 4.Dahambugonaga chedu chirakanu draavaniditi //2// Drohundanai jesitini //2// Dehambu gaayamulanu //Apa// 5.Ghorambuga dooritini, nerambulanu jesitini //2// Krurundanai gottitini //2// Ghorampu paapini deva //Apa// 6.Chinditivi rakthamu naakai, pondina debbala cheta //2// Nindalu pettitinayyo //2// Sandehamelanayya //Apa// 7.Sikshaku paatrudanayya, rakshana dechhitivayya //2// Akshaya bhagyamuniyya //2//Mokshambu chopitivayya //Apa// Back to Lyrics A-D Lyrics Home Page Back to Home Go to top