Ascharya karudu alochana kartha Song Lyrics Click here for this song Chords ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త- నిత్యుడగు తండ్రి బలవంతుడు లోకాన్ని ప్రేమించి-తన ప్రాణము నర్పించి తిరిగి లేచిన పునరుత్థానుడు రండి మన హృదయాలను – ఆయనకు అర్పించి అత్మతో సత్యముతోను- ఆరాధించెదము.. ఆరాధించెదము.. ఆరాధన… ఆరాధన… యేసయ్యకే.. ఈ ఆరాధన…. పరిశుద్దుడు… పరిశుద్దుడు మన దేవుడు అతి శ్రేష్టుడు రాజులకే.. రారాజు ఆ ప్రభువుని పూజించెదం హల్లేలుయా -హల్లేలుయా -హల్లేలుయా -హల్లేలుయా సత్యస్వరూపి.. సర్వాంతర్యామీ.. – సర్వాధికారి మంచి కాపరి వేలాది సూర్యుల – కాంతిని మించిన మహిమ గలవాడు మహా దేవుడు రండి మనమందరము – ఉత్సాహ గానములతొ ఆ దేవ దేవుని ఆరాధించెదము ఆరాధించెదము -ఆరాధించెదము ఆరాధించెదము