Ascharyakarudu Yesu song lyrics in Telugu and English ఆశ్చర్యకరుడు యేసు ఆలోచనకర్త యేసు విశ్వాసముంచి ప్రార్ధించిన – అసాధ్యమైనది లేదు /2/ ఆత్మలో ఆనందం అన్నిటా ఘన విజయం శ్రేష్టమైన ప్రతియీవి అనుగ్రహించును మనయేసు /2/ఆశ్చ/ 1. నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్నవాడు శాశ్వత ప్రేమను చూపే నాధుడు /2/ ప్రాణం… సర్వం… నా ప్రాణం… నా సర్వం… యేసయ్యె యేసయ్యె యేసయ్యె నా యేసయ్యె .. (నా యేసయ్యె )/ఆశ్చ/ 2. మొదటిగా తన రాజ్యమున్ – నీతిని వెదకువారికి అన్నియు సాధ్యమే – ఈ మాట సత్యం /2/ దేవా నీ ఆత్మను – నా దేవా నీ ఆత్మను మాకిచ్చి బలపర్చి దీవించి నడిపించు /ఆశ్చర్య/ Lyrics in English: Ascharyakarudu Yesu- Alochanaa Kartha Yesu Viswasamunchi Prardinchina – Asadhyamaindi Ledu../2/ Aathmalao Aanandam – Annita Ghana Vijayam Shrestamaina Prathi Eevi – Anugrahinchunu Mana Yesu…/2/Ascha/ 1.Ninna Nedu Nirathamu – Yekarithiga Unna Vaadu Shaswatha Premanu-Chooope Naadhudu /2/ Praanam..Sarvam…- Na Praanam..Na Sarvam.. Yesayye..Yesayye -Yesayye..Naa Yesayye( Naa Yesayye ) /Aschar/ 2.Modhatiga Thana Rajyamu – Neethini Vedakuvariki Anniyu Sadhyame..Ee Maata Satyam /2/ Devaa..Nee Athmanu – Naa Devaa..Nee Athmanu Maakichi ..Balaparachi – Deevinchi Nadipinchu.. /Aschar/ Credentials: Song: Ascharyakarudu Yesu Ambum: Neeti Satyam Lyrics, Tune and Sung by: Sharon and Philip Music: J.K. Watch this song below on YouTube: