Ati Parishuddhuda 2023 Hosanna Ministries New Year song Lyrics

Lyrics in TeluguLyrics in English

అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము ​- ​నీకే అర్పించి కీర్తింతును

నీవు నా పక్షమై నను దీవించగా ​- ​నీవు నా తోడువై నను నడిపించగా

జీవింతును నీకోసమే – ఆశ్రయమైన నా యేసయ్యా ..

​1. ​సర్వోన్నతమైన స్థలములయందు ​- ​నీ మహిమ వివరింపగా​…​

ఉన్నతమైన నీ సంకల్పము ​- ​ఎన్నడు ఆశ్చర్యమే​…​ ​//2//​

ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం ​//2//​

నీలోనే దాచావు ఈనాటికై​!, ​ నీ ఋణం తీరదు ఏనాటికి​! //2//అతి//​

​2​. సద్గుణరాశి నీ జాడలను ​- ​నా యెదుట నుంచుకొని

గడిచిన కాలం సాగిన పయనం ​- ​నీ కృపకు సంకేతమే​.. //2//​

కృపవెంబడి కృపపొందగా ​- ​మారాను మధురముగా నే పొందగా ​//2//​

నాలోన ఏ మంచి చూసావయ్యా​! – ​ నీప్రేమ చూపితివి నా యేసయ్యా​!​ ​//2//అతి//​

​3. ​సారెపైనున్న పాత్రగ నన్ను ​- ​చేజారిపోనివ్వక​.. ​

శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక​… //2//​

ఉన్నావులె ప్రతిక్షణమునా​.. ​ కలిసి ఉన్నావులె ప్రతిఅడుగున​… ​ ​//2//​

నీవెగా యేసయ్యా నా ఊపిరి​ – ​ నీవెగా యేసయ్యా నా కాపరి​ //2//అతి//​

Ati Parishuddhuda, stuti nivadyamu – Neeke arpinchi keerthintunu..

Never naa pakshamai nanu deevinchaga – Neven naa toduvai nanu nadipinchaga

Jeevintunu neekosame.. Aasrayamaina naa Yesayya…

1. Sarvonnatamaina sthalamulayandu – Nee mahima vivarimpaga…

Unnatamaina nee sankalpamu – Yennadu ascharyame… //2//

Mundennadu chavichoodani, sarikrottadaina premaamrutam //2//

Neelone daachaavu eenaatikai!, Neerunam teeradu enaatiki! //2//Ati//

2.Sadgunaraasi neejaadalanu – Naayeduta vunchukoni

Gadachina kaalam, saagina payanam – Nee krupaku sanketame.. //2//

Krupavembadi krupapondaga – Maaraanu madhuramuga ne pondais //2//

Naalona emanchi choosaavaya! – Nee prema choopitivi naa Yesayya! //2//Ati//

3. Saarepainunna paatraga nannu – chejaariponivvaka..

Sodhanalenno yedirinchinanu – nanu soliponivvaka.. //2//

Vunnavule pratikshanamuna.. kalisunnavule prati aduguna… //2//

Neevega Yesayya naa voopiri… Nevega Yesayya naa kaapari //2//Ati//

CREDITS:
Credits: 
Song: Ati Parishuddhuda (2023 New Year song)
Lyrics, produced by: Hosanna Ministries, A.P.