Viswanaadhuda – Hosanna Ministries New Year song 2024 Lyrics in TeluguLyrics in English ప్రేమపూర్ణుడా – స్నేహశీలుడా విశ్వనాధుడా- విజయవీరుడా ఆపత్కాలమందున – సర్వలోకమందున్న దీనజనాళి దీపముగా – వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే- లోకరక్షకుడా ఆనందింతు నీలో-జీవితాంతము నీకృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృపయందు తుదివరకు నడిపించు యేసయ్య // ప్రేమ// 1.(పూర్ణమై – సంపూర్ణమైన – నీదివ్య చిత్తమే నీవు నను నడిపే నూతనమైన జీవమార్గము) //2// ఇహమందు పరమందు ఆశ్రయమైనవాడవు ఇన్నాళ్లు క్షణమైనా ననుమరువని యేసయ్య కోరస్ (నా తోడు నీవుంటే అంతే చాలయ్య…. నాముందు నీవుంటే భయమే లేదయ్యా…) //2// ప్రేమ// 2.(భాగ్యమే – సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీకృప నాపై చూపితివి) //2// బలమైన – ఘనమైన నీనామమందు హర్షించి భజియించి – కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్య కోరస్ (నా తోడు నీవుంటే అంతే చాలయ్య…. నాముందు నీవుంటే భయమే లేదయ్యా…) //2// ప్రేమ// 3. (నిత్యము – ప్రతి నిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు-కొలువై వున్నావులే) //2// నిర్మలమైన నీ మనసే – నా అంకితం చేసావు నీతోనే జీవింప నన్ను కొనిపో-యేసయ్య కోరస్ (నా తోడు నీవుంటే అంతే చాలయ్య…. నాముందు నీవుంటే భయమే లేదయ్యా…) //2// ప్రేమ// Premapoornuda – Snehaseeluda Viswanaadhudaa – Viajayaveeruda Aapatkaalamanduna – Sarvalokamandunna Deenajanaali deepamugaa – Veluguchunnavaada Aaraadhintu ninne – lokarakshakuda Aanandintu nel – Jeevitaantamu Neekrupa yenta vunnatamo varninchalenu swaami Nee krupayandu tudivaraku – nadipinchu Yesayya //Prema// 1. (poornamai -sampoornamaina – Nee divya chittame Neenu nanu Nadine nootanamaina jeevamaargamu) //2// Ihamandu paramandu asrayamainavaadavu Innallu kshanamaina nanu maruvani Yesayya Chorus: (Naa todu nevunte ante chaalayya… naamundu neevunte bhayame ledayya..) //2//Prema// 2.(Bhaagyame – soubhaagyame nee divyasannidhi bah vustaaramaina nee krupa naapai choopitivi) //2// Balamaina – ghanamaina nee naamamandu harshinchi Bhajiyinchi – keertinchi ghanaparatu ninnu Yesayya Chorus: (Naa todu nevunte ante chaalayya… naamundu neevunte bhayame ledayya..) //2//Prema// 3.(Nityamu – pratinityamu nee jnaapakaalato Naa antarangamandu neevu – koluvai vunnaavule) //2// Nirmalamaina nee manase – Na ankitam chesaavu Neetone jeevimpa nannu konipo Yesayya Chorus: (Naa todu nevunte ante chaalayya… Naamundu neevunte bhayame ledayya..) //2//Prema// CREDITS: Credits: Song: Viswanaadhuda (2024 New Year song) Lyrics, produced by: Hosanna Ministries, A.P. Back to Lyrics U-Z Lyrics Home Page Back to Home