అత్యున్నత సింహాసనముపై- ఆసినుడవైన మాదేవా…
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే- ఆరాధింతును నిన్నే..
ఆహా…. హ.. హ.. హల్లెలూయా… (3)
-
(ఆశ్చర్యకరుడ స్తోత్రం-ఆలోచనాకర్త స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి-సమాధాన అధిపతి స్తోత్రం) 2 #ఆహా#
-
(కృపాసత్య సంపూర్ణుడా స్తోత్రం-కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావే – మా రక్షణాకర్త స్తోత్రం )2 #ఆహా#
-
(మృత్యుంజయుడా స్తోత్రం-మహఘనుడ స్తోత్రం
మమ్మూనుకొనిపోవ-త్వరలోరానున్న-మేఘవాహనుడా స్తోత్రం) 2 #ఆహా#
-
(ఆమెన్ అనువాడ స్తోత్రం-ఆల్ఫా ఒమెగా స్తోత్రం
అగ్నిజ్వలాలవంటి కన్నులు కలవాడా-అత్యున్నతుడ స్తోత్రం)2 #ఆహా#
Credentials: Written and sung by: Sis. Amsumanti Mary