G C. G. D అత్యున్నత సింహాసనముపై- ఆసినుడవైన మాదేవా… D. C. D. C. G అత్యంత ప్రేమా స్వరూపివి నీవే- ఆరాధింతును నిన్నే.. G C. D. D G Em ఆహా…. హ.. హ.. హల్లెలూయా… (3) G. D. G. D 1. (ఆశ్చర్యకరుడ స్తోత్రం-ఆలోచనాకర్త స్తోత్రం D. C. D. C. G బలమైన దేవా నిత్యుడవగు తండ్రి-సమాధాన అధిపతి స్తోత్రం) 2 #ఆహా# 2. (కృపాసత్య సంపూర్ణుడా స్తోత్రం-కృపతో రక్షించితివే స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే – మా రక్షణాకర్త స్తోత్రం )2 #ఆహా# 3. (మృత్యుంజయుడా స్తోత్రం-మహఘనుడ స్తోత్రం మమ్మూనుకొనిపోవ-త్వరలోరానున్న-మేఘవాహనుడా స్తోత్రం) 2 #ఆహా# 4. (ఆమెన్ అనువాడ స్తోత్రం-ఆల్ఫా ఒమెగా స్తోత్రం అగ్నిజ్వలాలవంటి కన్నులు కలవాడా-అత్యున్నతుడ స్తోత్రం)2 #ఆహా#