You are precious The word of God says you are precious. Please read the below message and be encouraged in Christ. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు శుభములు. దేవుని వాక్యము (1కోరిం:6:19-20) ఈలాగు సెలవిస్తుంది. మీరు మీ సోత్తు కారు, విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. సాధారణంగా మనము తరచుగా వినే మాట ”రక్షణ ఉచితం” లేదా ” ఉచితముగా పొందియున్నాము”,…