Balamaina vaada Balaparchuvada song lyrics బలమైనవాడా బలపర్చువాడా – మరలా నన్ను దర్శించుమా /2/ స్తోత్రము స్తోత్రమ్ – స్తోత్రము స్తోత్రమ్ – స్తోత్రము నీకేనయ్యా హల్లెలూయ హల్లెలూయ – హల్లెలూయ హల్లెలూయ – స్తోత్రము నీకేనయ్యా బలమైనవాడా – బలపర్చువాడా – మరలా నన్ను – దర్శించుమా హోసన్నా హల్లెలూయా – హోసన్నా హల్లెలూయా /2/ 1. ఎండిపోతిని – దిగజారిపోతిని నీకొరకే నేను బ్రతకాలని – మరల నన్ను దర్శించుము /2/ మొదటి ప్రేమ మొదటి పవిత్రత మరల నాలోన దయచేయుమా /2/బల/ హోసన్నా హల్లెలూయా – హోసన్నా హల్లెలూయా /2/ 2. (అల్పుడనైతిని – అభిషేకము కోల్పోతిని నీలోనే నేను వుండాలని – మరలా నన్ను వెలిగించుము) /2/ మొదటి నీవ్రత మొదటి శక్తి సర్వదా నాపై కురిపించుము //2//బల// Lyrics in English Balamaina vaada balaparchu vaada – Marala nannu darshinchuma /2/ Stotramu Storam – Stotramu Storam – Stotramu neekenayya Halleluya Halleluya – Halleluya Halleluya – Stotramu neekenayya Balamaina vaada balaparchu vaada – Marala nannu darshinchuma Hosanna Halleluya – Hosanna Halleluya/2/ 1. Yendipotini – Digajaaripotini Neekorake nenu bratakaalani – marala nannu darshinchumu /2/ Modati prema modati pravitrata – marala naalona dayacheyuma /2/bala/ 2. Alpudanaitini abhishekamu kolpotini – Neelone nenu vundaalani – Maralaa nannu veliginchumu /2/ Modati teevrata modati shakthi – Sarvadaa naapai kuripinchumu /2/bala/ Credentials : Unknown Watch and listen this song here: