Balamaina vaada Balaparchuvada song lyrics

బలమైనవాడా బలపర్చువాడా – మరలా నన్ను దర్శించుమా /2/

స్తోత్రము స్తోత్రమ్ – స్తోత్రము స్తోత్రమ్ – స్తోత్రము నీకేనయ్యా

హల్లెలూయ హల్లెలూయ – హల్లెలూయ హల్లెలూయ – స్తోత్రము నీకేనయ్యా

బలమైనవాడా – బలపర్చువాడా – మరలా నన్ను – దర్శించుమా

హోసన్నా హల్లెలూయా – హోసన్నా హల్లెలూయా /2/

1. ఎండిపోతిని – దిగజారిపోతిని

నీకొరకే నేను బ్రతకాలని – మరల నన్ను దర్శించుము /2/

మొదటి ప్రేమ మొదటి పవిత్రత

మరల నాలోన దయచేయుమా /2/బల/

హోసన్నా హల్లెలూయా – హోసన్నా హల్లెలూయా /2/

2. (అల్పుడనైతిని – అభిషేకము కోల్పోతిని

నీలోనే నేను వుండాలని – మరలా నన్ను వెలిగించుము) /2/

మొదటి నీవ్రత మొదటి శక్తి సర్వదా నాపై కురిపించుము //2/​/బల//

Lyrics in English

Balamaina vaada balaparchu vaada – Marala nannu darshinchuma /2/

Stotramu Storam – ​Stotramu Storam – Stotramu neekenayya

Halleluya Halleluya – Halleluya Halleluya – Stotramu neekenayya

Balamaina vaada balaparchu vaada – Marala nannu darshinchuma

​Hosanna Halleluya – ​Hosanna Halleluya/2/

1. Yendipotini – Digajaaripotini

Neekorake nenu bratakaalani – marala nannu darshinchumu /2/

Modati prema modati pravitrata – marala naalona dayacheyuma /2/bala/

2. Alpudanaitini abhishekamu kolpotini – Neelone nenu vundaalani – Maralaa nannu veliginchumu /2/

Modati teevrata modati shakthi – Sarvadaa naapai kuripinchumu /2/bala/

Credentials : Unknown

Watch and listen this song here: