Baludu kadhammo balavanthudu Yesu Song Lyrics
Click here for this song chords
బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు /2/
పరమును విడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా /2/ బాలుడు/
-
కన్య మరియ గర్భమందు బెత్లహేము పురమునందు ఆ పశుశాలలోన పుట్టినాడమ్మా
ఆ వార్త తెలియగానే గొర్రెలను విడచి పరుగు పరుగున పాకను చేరామే/2/
మనసారా మ్రొక్కినాము మది నిండా కొలచినాము /2/
మా మంచి కాపరని సంతోషించామే!
సందడి సందడి సందడి సందడి సందడి చేసామే /4/బాలుడు/
-
చుక్కను చూసి వచ్చినాము పాకలో మేము చేరినాము పరిశుద్ధుని చూసి పరవశించామే
రాజుల రాజని యూదుల రాజని ఇతడే మా రాజని మ్రొక్కినామమ్మా /2/
బంగారము సాంబ్రాణి బోళం కానుకగా ఇచ్చినాము /2/
ఇమ్మానుయేలని పూజించామమ్మో
సందడి సందడి సందడి సందడి సందడి చేసామే /4/బాలుడు/
Lyrics in English:
Baludu kadhammo balavanthudu Yesu Pasivadukadhammo paramathmudu Kristhu
Paramunu Vidichi Pakalo puttina
Papula rakshakudu mana yesaya/2/
-
Kanya mariya garbamandhu