BETHLEHEMU PURAMULO SONG LYRICS బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరి, ఊహలకు అందని అద్భుతము జరిగెను! లోక చరిత మార్చిన దైవకార్యము, కన్యమరియ గర్భమందు శిశువు పుట్టెను! అహహ్హ ఆశ్చర్యము, ఓహోహో ఆనందము; రారాజు యేసు క్రీస్తు ని జననము అహహ్హ ఏమా దృశ్యము, ఓహొహ్హో ఆ మహత్యము; సర్వోన్నతుని స్వరూపము ప్రత్యక్షము! ధన్యులం, దీ/హీనులం మనము ధన్యులం, దైవమే మనల కోరి దరికి చేరెను మనిషిగా, మన మధ్య చేరే దీన జన్మతో, పశువుల తోట్టెలోన నిదుర చేసెను అంటు బాల యేసుని చూడ వచ్చి గొల్లలు, మనకు శిశువు పుట్టెనంటూ పరవశించిపోయిరి పుట్టెను, యూదులకు రాజు పుట్టెను వెతికిరి, ఆ రాజు జాడ కొరకు వెతికిరి నడిపెను ఆకశాన తార కనపడి నిలిచెను, యేసు ఉన్న చోటు తెలిపెను తడవు చేయకొచ్చిరి తూర్పు దేశ జ్ఞానులు, యేసు చెంత మొకరించి కానుకలర్పించిరి దొరికెను, రక్షకుడు మనకు దొరికెను తోడుగా ఇమ్మనియేలు మనకు దొరికెను దేవుని ప్రేమయే ప్రత్యక్షమాయెను యేసుని రూపమే మనకు సాక్షము యేసు జన్మ నింపేను లోకమంతా సంబరం; నింపెను నిరీక్షణ కృపయు సమాధానము. Lyrics in English: Betlehemu puramulo oka natty raatiri Oohalaku andani adbhutamu jarigenu! Lokacharita maarchina daivakaaryamu Kanyamariya garbhamandu sishuvu puttenu! Ahahha aascharyamu, ohohho aanandamu; Raaraaju Yesukreesthuni jananamu Ahahha ema drushyamu, Ohohho Aa mahatyamu; Sarvonnatuni swaroopamu pratyakshamu Dhanyulam, hee(dee)nulam, manamu dhanyulam, daivame manalakori dariki cherenu Manishigaa mana madhya there deena janmato, Pashuvula tottelona nidura chesenu Antu baala Yesuni choodavachhi gollalu; Manaku sishuvu puttenantu paravasinchipoyiri Puttenu, Yudulaku raaju puttenu, Vetikiri, Aa raaju jaada koraku vetikiri Nadipenu, aakshaana taara kanapadi, Nilichenu, Jesu Unna chorus telepenu Tadavucheyakochhiri toorpu deshajnaanulu; Yesu chenta mokarinchi kaanukalarpinchiri Dorikenu, rakshakudu manaku dorikenu, Todugaa, Emmanuyelu manaku dorikenu Devuni premaye pratyakshamaayenu; Yesuni roopame manaku sakshyamu Yesu janma nimpenu lokamanta sambaram; nimpenu nereekshana krupayu samaadhaanamu Credentials: Vocals: Enosh Kumar Written and Composed by: Joel Kodali Music Arranged and Programmed by: Hadlee Xavier Mastering : Gethin John – London Watch this song on below YouTube link: Go to top