Betlehemulo pooripaakalo song lyrics

Lyrics in TeluguTab title

బేత్లెహేములో పూరిపాకలో రక్షకుడు పుట్టినాడట

లోకమంతయు పండగంటగా చూడరండి యోజనాంగమా

చీకటిపోయే వెలుగే వచ్చే – విడుదల కలిగే జీవితాలకు

శాపముపోయి క్షేమము వచ్చే – యేసుని జననం యెంత ధన్యము

హృదయాన ఆనందమే – జగమంతా సంబరమే //2//బేత్లెహేములో//

1. భూమిమీద ప్రేమ లేనప్పుడు – ప్రేమనుపంచ ఇల  జన్మించెను

స్వార్ధముతో లోకం నిండినప్పుడు – కనికరమై ఇలలో ఉదయించెను //2//

ఇలాంటిదేవుడు దొరుకుట ధన్యత – నమ్మినవారికి సమాధానమిచ్చును //హృదయాన//

2. దుష్టశక్తులందరి పరిపాలనలో – అక్రమమే అధిగమించే సమయములో

అన్యాయపు అధికారుల కాలములో  – మార్గము తప్పిన మనుషులలో //2//

రక్షకుడై ఇలజన్మించినాడు – నిత్యజీవము తానేయన్నాడు //2//హృదయాన//

Lyrics in English

Betlehemulo pooripaakalo – rakshakudu puttinaadata

Lokamantayu pandagantaga – Choodarandi yojanaangama!

Cheekatipoye, velugevachhe – vidudala kalige jeevitaalaku

Saapamupoye,keshemamu vachhe – Yesuni jananam yenta dhanyamu

Hrudayaana aanandame – Jagamanta sambarame //2//Betlehemulo//

1.Bhumimeeda prema lenappudu – premanupancha ila janminchenu

Swaardhamuto lokam nindinappudu – kanikarmai ilalo udayinchenu //2//

Eelaanti devudu dorukuta dhanyata – Nammina vaariki samaadhaanamichhunu //2//Hrudayaana//

2.Dushtashaktulandari paripaalanalo – akramame adhigaminche samayamulo

Anyaayapu adhikaarula kaalamulo – maargamu tappina manushulalo //2//

Rakshakudai ilajanminchinaadu – nityajeevamu taaneyannadu //2//Herudayaana//

Credits :
Lyrics,Music,Voice Bro KY ratnam

Watch this song on below YouTube link: