Em D Em Em C Am బేత్లెహేములో సందడి – పశుల పాకలో సందడి C D Bm G Em శ్రీ యేసు పుట్టాడని – మహారాజు పుట్టాడని ||బేత్లెహేములో|| Em D Em Am. D Em ఆకాశములో సందడి – చుక్కలలో సందడి (2) G Am D G Em వెలుగులతో సందడి – మిలమిల మెరిసే సందడి (2) ||బేత్లెహేములో|| Em D Em Am D Em దూతల పాటలతో సందడి – సమాధాన వార్తతో సందడి (2) G Am D G Em గొల్లల పరుగులతో సందడి- క్రిస్త్మస్ పాటలతో సందడి (2) ||బేత్లెహేములో|| Em D Em Am D Em దావిదు పురములో సందడి – రక్షకుని వార్తతో సందడి (2) G Am D G Em జ్ఞానుల రాకతో సందడి – లోకమంతా సందడి (2)