Bheekarunduv Maa Yehova song chords Key:D Click here for this song Lyrics D Bm G A D భీకరుండవ్ మా యెహోవా – పీఠమేదుటం గూడరే D Bm G A D ఏకమై సాస్తంగపడి – సర్వేశ్వరుని గోనియాడరే 1. మట్టితోనే మమ్మునెల్ల – మానవులుగ సృజించెను ఇట్టి శ క్తుండవ్ ప్రభునే – మెచ్చుగా మది నెంతును 2. యేరి తోడు లేక మము సర్వేశ్వరుడు సృజించెను దారుణిన్ దానొక్కడే మా – దైవమని పూజింతును 3. పుట్టగిట్టం జేయు దానై – నట్టి దేవుని శక్తిని బట్టుగా లోకస్తులార – ప్రస్తుతింపరె భక్తిని 4. మేటి సంగీతంబులపై – మింట నారవ మొందను జాటరే వేవేల నోళ్ళన్ – సన్నుతుల్ ప్రభు వందను 5. మిక్కిలి కష్టంబులతో – మిత్తికిలి బాల్బొందను దిక్కులేని గొర్రెలట్లు – దిరుగ జేర్పన్ మందను Lyrics and chords in English: D Bm G A D Bheekarunduv maa Yehova – Peethamedutan goodare.. D Bm G A D Yekamai sastaangapadi sarveswaruni goniyaadare.. 1.Mattitone mammunella – Maanavuluga srujinchenu Itti shaktunduv prabhune – mechhuga madi nentunu.. 2.Yeritodu lekamamu sarveswarudu srujinchenu Daarunin daanokkade maa – Daivamani poojintunu.. 3.Puttagittan jeyadaanai – natti devuni shakthini Battuga lokasthulaara – Prastutimpare bhaktini 4.Metisangeetambulapai – mintanaarava mondanu Jaatarevevela nollan – sannutul prabhu vandanu.. 5.Mikkili kashtambulato – Mittikili baalbondanu.. Dikkuleni gorrelatlu – dirugajerpan mandanu… Go to top