C చేయి పట్టుకో – నా చేయి పట్టుకో Am F G జారిపోకుండ – నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకొ (C) #2# C Am F G 1. కృంగిన వేళ ఒదార్పునీవెగా – నను ధైర్య పరచె నా తోడు నీవేగా (2) C Am మరువగలనా నీ మధుర ప్రేమను (2) – F G C యేసు నా జీవితాంతము (2) #చేయి# C Am F G 2. లోక సంద్రము నాఫై ఎగసినా – విశ్వాస నావలో కలవరమే రేగినా (2) C Am F G C నిలువ గలనా ఓ నిముషమైనను (2) – యేసు నా చేయి విడచినా (2) #చేయి# Song By Paul Emmanuel…Music..Jonah ..Album..Neethone Na Jeevitham..