Cheyi pattuko Song Lyrics

చేయి పట్టుకో – నా చేయి పట్టుకో 

(జారిపోకుండ – నే పడిపోకుండా

యేసు నా చేయి పట్టుకొ) //2//

1. కృంగిన వేళ ఒదార్పునీవెగా

నను ధైర్య పరచె నా తోడు నీవేగా //2//

మరువగలనా నీ మధుర ప్రేమను //2//

యేసు నా జీవితాంతము  //2చేయి//

2. లోక సంద్రము నాఫై ఎగసినా

విశ్వాస నావలో కలవరమే రేగినా 

నిలువ గలనా ఓ నిముషమైనను //2//

యేసు నా చేయి విడచినా //2//చేయి// 

Lyrics in English:

Cheyi pattuko na cheyi pattuko

(Ne) jaaripokunda, ne padipokunda

Yesu na cheyi pattuko //2//

1. Krungina vela odaarpu neevega – Nanu dhairyaparache na todu neevega //2//

Maruvagalana nee madhura premanu //2//

Yesu na jeevitaantamu… //2//Cheyi//

2. Loka sandramu naa pai yegasina – Viswaasanavalo kalavarame regina //2//

Niluvagalana o (oka) nimushamainanu //2//

Yesu na cheyi vidachina.. //2//Cheyi//

Credentials:

Song: Cheyi pattuko

Lyrics and Tune: Paul Emmanuel

Sung by: Paul Emmanuel

Music : Jonah

Watch this song on below YouTube link: