Chintaledika Yesu Puttenu song Chords Click here for song lyrics Song Key: E E చింతలేదిక యేసుబుట్టెను వింతగను బెత్లెహెమందున E B A B E చెంతజేరను రండి సర్వజనా౦గమా సంతసమొందుమా 1. దూత తెల్పెను గొల్లలకు శుభ – వార్త నా దివసంబు వింతగా ఖ్యాతి మీరగ వారు యేసుని గాంచిరి – స్తుతులోనరించిరి 2. చుక్క గనుగొని జ్ఞానులెంతో మక్కువతో – నా ప్రభుని గనుగొన చక్కగా బెత్లెము పురమున జొచ్చిరి – కానుక లిచ్చిరి 3. కన్య గర్భమునందు బుట్టెను – కరుణగల రక్షకుడు క్రీస్తుడు ధన్యులగుటకు రండి వేగమె దీనులై – సర్వ మాన్యులై 4. పాపమెల్లను పరిహరింపను – పరమ రక్షకుడవతరించెను దాపు జేరిన వారికిడు గడు భాగ్యము – మోక్ష భాగ్యము