Chitra Chitralavaade mana Yesayya song Chords Click here for Lyrics Song Key : Fm Genere: Folk Fm D# (C#) D# Fm చిత్రా చిత్రాలవాడె – మన యేసయ్యా-చాలా చిత్రాలవాడె – మన యేసయ్యా (2) Fm G# D# C# D# Fm దయగల వాడమ్మో – ఈ జగమున లేనే లెడమ్మొ…. అమ్మమ్మమ్మో…(2) Fm D# Fm 1.లోకానికి వచ్చినాడు – పాపులను రక్షించినాడు (2) Fm G# D# C# D# Fm దయగల వాడమ్మో – ఈ జగమున లేనే లెడమ్మొ…. అమ్మమ్మమ్మో…(2) 2. రాయి రప్ప మ్రొక్కవద్దు – చెట్టు పుట్ట కొలువవద్దు (2) పరిషుద్దుడు వచ్చినాడు – ఆ పరమును తెచ్చినాడు (2) #దయగల# 3. నమ్మిన వారికి పరలోక రాజ్యం – నమ్మని వారికి నరకం సిద్దం (2) రక్షకుడై వచ్చినాడు – నిత్య జీవం ఇచ్చినాడు (2) #దయగల#