Chukka puttindi yelo yelelo Christmas song lyrics Lyrics in TeluguTab title 1: వాక్యమే శరీరధారి ఆయే లోక రక్షకుడు ఉదయంచే పాపాన్ని శాపాన్ని తొలగింపను రక్షకుడు భువికేతెంచెను ఊరువాడ వీధులలో లోకమంత సందడంట పాడెదము కొనియాడెదము అరే పూజించి ఘనపరచెదమ్…! చుక్క పుట్టింది యేలోయేలేలో సందడి చేద్దామా యేలో రాజు పుట్టినాడు యేలోయేలేలో కొలవాపోదామా యేలో 2:గొఱెలు విడచి మందను మరచి గాబ్రియేలు వార్త విని వచ్చామమ్మ గానములతో గెంతులు వేస్తూ, గగనాలంటేల ఘనపరచెదమ్ //2// చీకటిలో కూర్చున వారి కోసం నీతి సూర్యుడేసు ఉదయంచే పాపాన్ని శాపాన్ని తొలగింపను పరమును చేర్చను అరుదెంచె ఈ బాలుడే మా రాజు రాజులకు రారాజు ఇహం పరం అందరము జగమంత సందడి చేద్దామ్ చుక్క పుట్టింది యేలోయేలేలో సందడి చేద్దామా యేలో పొలమును విడచి యేలోయేలేలో పూజచేదామా యేలో 3:తారను చూచి తరలి వచ్చాము తూర్పు దేశపు జ్ఞానులము తన భుజముల మీద రాజ్యభారము ఉన్న తనయుడెవరో చూడ వచ్చామమ్మ //2// బంగారు సాంబ్రాణి బోళమును బాలునికి మేము అర్పించాము మా గుండెలో నీకే నయ్య ఆలయం మా మదిలో నీకే నయ్య సింహసనం ఈ బాలుడే మా రాజు రాజులకు రారాజు ఇహం పరం అందరము, జగమంత సందడి చేదామ్ చుక్క పుట్టింది యేలోయేలేలో సందడి చేద్దామా యేలో జ్ఞానాదీప్తుడమ్మ యేలోయేలేలో భూవికెత్తించేనమ్మ యేలో నీవే మా రాజు రాజులకు రాజు నిన్నే మేము కొలిచెదము హొసన్నా పాటలతో మా హృదయము అర్పించి హృదిలోనిన్ను కొలచి Christmas నిజ ఆనందం అందరము పొందెదము. Lyrics in English Vaakyame shareradhaariaaye – loka rakshakudu vudayinche Paapaanni shapaanni tolagimpanu – Rakshakudu bhuviketenchenu Ooruvaada veedhulalo, lokamanta sandadanta Paadedamu koniyaadedamu, are poojinchi ghanaparachedam..! Chukka puttindi yelo yelelo -sandadi cheddaama yelo! Raaju puttinaadu yelo yelelo – koluvapodaama yelo.. 2.Gorrelu vidachi mandanu marachi, Gaabriyelu vaartha vini cachhamamma Ganamulato gentulu vestu, gaganaalantela ghanaparachedam //2// Cheekatilo koorchunna vaarikosam, neeti sooryudesu vudayinche Paapaanni shaapaanni tolagimpanu- paramunu cherchanu arudenche Ee baalude ma raju, raajulaku raraaju Iham param andaramu, jagamanta sandadi cheddaam Chukka puttindi yelo yelelo -sandadi cheddaama yelo! Polamunu vudachi yelo yelelo, pooja cheddama yelo.. 3.Taranu chuchi taralivachhamu, toorpu deshapu jnaanulamu Tana bhujamu meeda rajyabharamu, unna tanayudevaro chooda vachhamamma //2// Bangaaru sambraani bolamunu, baaluniki memu arpinchaamu Ma gundelo nekenayya aalayam, maa madilo neekenayya simhasanam Ee baalude maaraaju, rajulaku raraaju Iham param andaramu, jagamanta sandadi cheddaam Chukka puttindi yelo yelelo -sandadi cheddaama yelo! Jnaana deeptudamma yelo yelelo bhuviketenchenamma yelo.. Neeve maraaju rajulaku raraaju, ninne memu kolichedamu Hosanna paatalato maa hrudayamu arpinchi hrudilo ninnu kolachi Christmas ninja aanandam andaramu pondedamu. Credits: Video Producer – Moses David Kalyanapu Dop & Edit – StepUp Filmaking Mix & Master – Prashanth Recorded at – Ecclesia Ministries Full Gospel Church, Warangal Vocals – Moses David Kalyanapu, Shalom Benhur Manda, Hanok Matteda Flute – Jeshron Abraham Violin – Hemanth Kashyap Watch this song on below YouTube link: Back to Lyrics A-D Lyrics Home Page Back to Home Go to top