దావీదు వలే నాట్యమాడి తండ్రి నిను స్తుతించెదను యేసయ్యా… స్తోత్రముల్ -యేసయ్యా… స్తోత్రముల్ 1. తంబురతోను, సితారతోను – తండ్రి నిను స్తుతించెదను 2. కష్టము కలిగిన, నష్టము కలిగిన – తండ్రి నిను స్తుతించెదను 3. పరిశుద్ద రక్తముతో పాపముల్ కడిగిన – తండ్రి నిను స్తుతించెదను 4. క్రీస్తుతో నన్ను ఫలింప జేసిన – తండ్రి నిను స్తుతించెదను