Daiva Nirnayam telugu marriage song lyrics దైవ నిర్ణయం ఈ పరిణయం – రమణీయం అతిమధురం యేసులో ఏకమైన ఇరువురి అనుబంధం – నిలిచియుండును ఇలలో కలకాలం 1. అన్నిటిలో వివాహం ఘనమైనదని – పానుపు ఏ కల్మషము లేనిదని యెహోవాయే కలిగించిన కార్యమని – మహోన్నతుని వాక్యమే తెలిపెను 2.పురుషునిలో సగభాగం తన భార్యయని – ప్రేమించుట అతనికున్న బాధ్యతని విధేయత చూపించుట స్త్రీ ధర్మమని – సజీవుడైన దేవుడే తెలిపెను Lyrics in English Daiva Nirnayam ee parinayam – ramaneeyam atimadhuram Yesulo yekamaina iruvuri anubandham – Nilachiyundunu ilalo Kalakaalam 1. Annitilo vivaaham ghanamainadani – paanupu ye kalmashamu lenidani Yehovaye kaliginchina kaaryamani – mahonnatuni vaakyame telipenu 2.Purushunilo sagabhaagam tana bhaaryayani – preminchuta atanikunna baadhyatani vidheyata choopinchuta stree dharmamani – sajeevudaina devude telipenu Singer: Dr. A.R. Stevenson Album: Kalyaname Vaibhogam Lyrics and Music: Dr. A.R. Stevenson