పల్లవి: దైవం ప్రేమ స్వరూపం – ప్రేమకు భాష్యం – శ్రీయేసుడే – అవనిలో  

దైవం ప్రేమ స్వరూపం – ప్రేమకు భాష్యం – శ్రీయేసుడే

ఆ .. ప్రేమే త్యాగ భరితం – సిలువలో దివ్య చరితం

ఆ …. ప్రేమే త్యాగ భరితం – సిలువలో దివ్య చరితం … దైవం…

 

1. ఈ ధరలో ప్రేమ శూన్యం – ఆదరణలేని గమ్యం

ఈ ధరలో ప్రేమ శూ న్యం – ఆదరణలేని గమ్యం

మధురంపు యేసు ప్రేమ – మదినింపు మధుర శాంతి

మధురంపు యేసు ప్రేమా – మదినింపు మధుర శాంతి/దైవం/

 

2.  కరుణించి క్రీస్తు నీకై – మరణించే సిలువ బలియై

కరుణించి క్రీస్తు నీ కై – మరణించే సిలువ బలియై

పరలోక దివ్య ప్రేమన్ – ధరనిచ్చె నిన్ను బ్రోవన్

పరలోక దివ్య ప్రేమాన్ – ధరనిచ్చె నిన్ను బ్రోవన్/దైవం/