C#m E A B C#m
దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము /2/
C#m F# C#m
ఈ శాప లోకానా నీ సాక్షులుగ నిలువ
C#m B E C#m
నీ ఆత్మతో నింపుమా నీ ఆత్మతో నింపుమా /దేవా/
C#m B A C#m
-
కాపరి మా యెసు ప్రభువే – కొదువేమి లేదు మాకు
C#m A B C#m
మాకేమి భయము? మాకేమి దిగులు? – నీకే వందనము లయ్యా…
C#m B A B
లొబడి జీవింతుము – లొపంబులు సవరించుము
C#m E B A C#m
లోకాశలు వీడి – లోకంబులోన – నీ మందగా వుందుము //దేవా //
-
సమృద్ధి జీవంబును – సమృద్ధిగా మాకిమ్ము
నెమ్మదిగల ఇల్లు – నిమ్మళమగు మనస్సు – ఇమ్మహిలో మాకిమ్మయ్యా..
ఇమ్ముగ దయచేయుము – గిన్నే నిండిన అనుభవము
ఎన్నో కుటుంబాల ధన్యులుగా జేయంగ – మమ్ములను బలపరచుము //దేవా //
-
యేకీడు రాకుండగా – కాపాడుము మా పిల్లలను
లోక దుర్వ్యసనముల తాకుడు లేకుండ – దాచుము నీ చేతులలో
ఒలీవ మొక్కలవలెను – ద్రాక్షా తీగెలను పోలి
ఫలసంపదలతోను కలకాలము జీవించ – కురిపించుము నీ దీవెనలన్ //దేవా //
-
పెంపారజేయుము మాలో – సోంపుగా నీ ఘన ప్రేమన్
నింపుమా హృదయముల – శాంతి భాగ్యంబులతో సంతసంబుగ సాగెదము
వింతైన నీ ప్రేమను – అంతట ప్రకటింతుము
కొంతకాలమే మేము ఉందుము లోకాన – చెంత చేరగ కోరెదము //దేవా //
English:
C#m E A B C#m
Deva maa kutumbamu nee sevake ankitamu /2/
C#m F# C#m
Ee shaapa lokaana nee sakshuluga niluva
C#m B E C#m
Nee aatmatho nimpumaa – nee atmatho nimpumaa /Deva/
C#m B A C#m
-
kaapari maa Yesu prabhuve – Koduvemi ledu maaku
C#m A B C#m
maakemi bhayamu? Maakemi digulu? – neeke vandanamulayya..
C#m B A B
Lobadi jeevintumu – lopambulu savarinchumu
C#m E B A C#m
Lokaashalu veedi – lokambulona – nee mandagaa vundumu //deva//
-
Samruddhi jeevambunu – samrudhhiga maakimmu
Nemaadigala illu – nimmalamagu manasu – immahilo maakimmayaa
Immuga dayacheyumu – ginne nindina anubhavamu
Yenno kutumbaala dhanyulugaa jeyanga – mammulanu balaparachumu //deva//
-
Yekeedu raakundagaa – kaapaadumu maa pillalanu
Loka durvyasanamula taakudu lekunda – daachumu nee chetulalo
Olive mokkalavalenu – draakshaa teegelanu poli
Phalasampadalathonu kalakaalamu jeevincha – kuripinchumu nee deevenalan //deva//
-
Pempaara jeyumu maalo – sompuga nee Ghana preman
Nimpumaa hrudayamula – saanthi bhaagyambulatho santasambuga saagedamu
Vintaina nee premanu – antata prakatintumu
Kontakaalame memu vundumu lokaana – cheta cheraga koredamu //dea//
Credentials:
Album: Prema saagara (Gloden bells)
Producer: Shivaranjani Music
Singer: S.P.Sailaja
Watch this song on Youtube: https://www.youtube.com/watch?v=V8IcD2_0828