C F G C దేవా నీ ఆవరణం మాకెంతో శ్రేయస్కరం C Am F G. F. G. C ఒక ఘడియా యిచట గడుపుట మేలు వేయి దినములకంటేను C. Am. C F. G. C 1. అద్బుత కార్యములు ఆ… జరిగించు దేవుడవు ఆ…. C. Am. F. G. F. G. C అనవరతమునీ మహిమలు పొగడ ఆత్మలో నిలుపుమయా C. F. G. C అత్మతో సత్యముతో ఆరాధించగ మనసుతో C Am F G. F. G. C ఆల్ఫా ఒమెగయు ఆత్మ రూపుడవు ఆనందించగ నీ మదిలో #దేవా# 2. అత్యంత పరిషుద్ధమౌ ఆ…. నీడుగూడారమున ఆ….. నివసించుటకు యోగ్యత నొసగి మమ్ము హెచ్చించితీవి నీ దయన్ జు౦టి ధారల కన్నాను తేనె మధురిమ కన్నాను శ్రేష్టమౌ నీదువాక్కులచేత- మము తృప్తి పరచుమయా #దేవా# 3. పరిషుద్ద సన్నిధిలో ఆ… పరిశుధ్దాత్ముని నీడలో ఆ…. పరిపూర్ణ హృదయముతో పరివర్తనముతో ప్రభునే ప్రస్తుతించెదం మా దేహమే ఆలయం కావాలి నీకే నిలయం ప్రాణ ప్రియుడవు పదముల చేరి – ప్రాణార్పణము జెతుము#దేవా# From Andhra kraistava keerthanalu