దేవా నీ నామం – బలమైనది నీ నామం స్తుతియిoతును నీ నామం – ఘనపరతును నీ నామం అన్నిటికన్నా పై నామం – యేసయ్యా నీ నామం చ1: ఆశ్రయ దుర్గము నీ నామం – నా కొండ నా కోట చ2: రక్షణ శృoగము నీ నామం – నా శైలం నా కెడెo