Devara nee deevenalu telugu marriage song lyrics దేవర నీ దీవెనలు – ధారాళముగా వీరలపై బాగుగ వేగమె దిగనిమ్ము – పావన యేసుని ద్వారగను 1. దంపతులు దండిగనీ – ధాత్రిలొ వెలయుచు సంపదలన్ సొంపుగ నింపుగ పెంపగుచు స – హింపును వీరు సుఖించుటకై 2. ఈ కవను నీ కరుణన్ – ఆఖరు వరకును లోకములో శోకము లేకయే ఏకముగా – బ్రాకటముగను జెగొనుము Lyrics in English: Devara nee deevenalu – Dhaaraalamugaa veeralapai Baaguga vagame diganimmu – Paavana Yesuni Dwaaraganu 1.Dampatulu dandiganee – dhaatrilo velayuchu sampadalan Sompuga nimpuga pempaguchu sa-himpunu veeru sukhinchutakai /devarane/ 2.Ee kavanu nee karunan – aakharuvarakunu lokamulo Sokamu lekaye yekamugaa – braakatamuganu jegonumu /devarane/