Devuni Stutiyinchudi Telugu song lyrics: Click here for this song Chords Lyrics in TeluguLyrics in English దేవుని స్తుతియించుడి యెల్లప్పుడు – దేవుని స్తుతియించుడి ఆ .. ఆ .. 1. ఆయన పరిశుద్ధ ఆలయమందు – ఆయన సన్నిధిలో ఆ… ఆయన సన్నిధిలో యెల్లప్పుడు 2. ఆయన బలమును ప్రసిద్ధి చేయు – ఆకశ విశాలమందు ఆ… ఆ… ఆకాశ విశాలమందు యెల్లప్పుడు 3. ఆయన పరాక్రమ కార్యముల్ బట్టి – ఆయన ప్రభావమును ఆ… ఆ… ఆయన ప్రభావమును యెల్లప్పుడు 4. బూర ధ్వనితో ఆయనన్ స్తుతించుడి – స్వరమండలములతో ఆ.. ఆ.. స్వరమండలములతో యెల్లప్పుడు 5. సన్నతంత్రుల సితార తోను – చక్కని స్వరములతో ఆ….. చక్కని స్వరములతో యెల్లప్పుడు 6. తంబురతోను నాట్యముతోను – తంతి వాద్యములతో ఆ…. తంతి వాద్యములతో యెల్లప్పుడు 7. పిల్లనగ్రోవులు చల్లగనూది – యెల్ల ప్రజలు చేరి ఆ…యెల్ల ప్రజలు చేరి యెల్లప్పుడు 8. మ్రోగు తాళములతో ఆయనన్ స్తుతించుడి – గంభీర తాళముతో ఆ… గంభీర తాళముతో యెల్లప్పుడు 9. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి – హల్లెలుయా ఆమెన్ ఆ…. హల్లెలుయా ఆమెన్ ఎల్లప్పుడు Lyrics in English: Devuni stutiyinchudi yellappudu -Devuni stutiyinchudi //2// 1.Aayana parishuddha aalayamandu – aayana sannidhilo.. Aa…aayana sannidhilo yellappudu Devuni stutiyinchudi 2.Aayana balamunu prasiddhicheyu – aakashavishalamandu… Aa..aakashavishalamandu…yellappudu Devuni stutiyinchudi 3.Aayana parakrama kaaryamul batti – aayana prabhavamunu… Aa.. aayana prabhavamunu…yellappudu Devuni stutiyinchudi 4.Booradhwanito Aayanan stutinchudi – Swaramandalamulato… Aa..Swaramandalamulato…yellappudu Devuni stutiyinchudi 5.Sannatantrula sitaaratonu – chakkani swaramulato.. Aa.. chakkani swaramulato..yellappudu Devuni stutiyinchudi 6. Tamburatonu naatyamutonu – tantivaadyamulato… Aa..tantivaadyamulato…yellappudu Devuni stutiyinchudi 7.Pillanagrovulu challaganoodi – yellaprajalucheri Aa.. yellaprajalucheri – yellappudu Devuni stutiyinchudi 8.Mrogutaalamulato aayanan stutinchudi – Gambheera taalamuto… Aa.. Gambheera taalamuto…yellappudu Devuni stutiyinchudi 9.Sakala praanulu Yehovanu stutinchudi – Halleluya Aamen.. Aa… Halleluya Aamen – yellappudu Devuni stutiyinchudi Back to Lyrics A-D Lyrics Home Page Back to Home Go to top