Devuni Vaarasulam Telugu song Lyrics in Telugu and English
దేవుని వారసులం – ప్రేమ నివాసులము
జీవన యాత్రికులం – యేసుని దాసులము
నవయుగ సైనికులం – పరలోక పౌరులము (హల్లెలుయ)
నవయుగ సైనికులం – పరలోక పౌరులము
1. దారుణ హింసలలో – దేవుని దూతలుగా
ఆరని జ్వాలలలో – ఆగని జయములతో
మారని ప్రేమ – సమర్పణతో
సర్వత్ర యేసుని కీర్తింతుము
2. పరిశుద్దాత్మునికై – ప్రార్ధన సలుపుదుము
పరమాత్ముని రాక – బలము ప్రసాదింప
ధరణిలో ప్రభువును జూపుటకై
సర్వాంగ హోమము చేయుదము
3. సజీవ సిలువ ప్రభు – సమాధి గెలుచుటచే
విజేత ప్రేమికులం – విదేయ బోధకులం
నిజముగ రక్షణ ప్రబలుటకై
ద్వజముగ సిలువను నిలుపుదము
Devuni Vaarasulam Telugu song Lyrics in English
Devuni vaarasulam – prema nivaasulamu
Jeevana yaatrikulam – Yesuni daasulamu
Navayuga sainikulam – Paraloka pourulamu (Halleluya)
Navayuga sainikulam – Paraloka pourulamu
-
Daaruna himsalalo – Devuni dootaluga
Aarani jwaalalalo – aagani jayamulatho
Maharani prema samarpanatho – sarvatra yesuni keerthintumu /2/devuni/
-
Parishudhhatmunikai – Praardhana salupudumu
Paramaatmuni raaka – Balamu prasaadimpa
Dharanilo prabhuvunu chooputakai – sarvaanga homamu cheyudamu
-
Sajeeva siluva prabhu – Samaadhi gelachutache