D G దేవునియందు నిరీక్షణ యుంచి A D ఆయనను స్తుతింతు నా ప్రాణమా D Bm 1. ఏ అపాయము రాకుండ నిన్ను G A దివారాత్రులు కాపాడువాడు Bm G A D ప్రతిక్షణం నీ పక్షముండు రక్షకుడు 2. చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీముందు పోవువాడు సత్యమగు జీవమగు మార్గామేసే 3. తల్లి తన బిడ్డను మరచినను – మరువడు నీ దేవుడు నిన్ను తల్లికన్న తండ్రికన్న ఉత్తముడు 4, నీకు సహాయము చేయువాడు సదా ఆదుకొనువాడు ఆయనే ఆధారము ఆదరణ ఆయనలో 5. నీకు విరోధముగా రూపించిన ఏవిధ ఆయుధమును వర్ధిల్లదు శత్రువులు మిత్రులుగా మారెదరు 6. పర్వతములు తొలగిపోయినను – తన కృప నిను ఎన్నడు వీడదు కనికర సంపన్నుడు నా దేవుడు 7. స్తుతిమహిమలు నీకే ప్రభూ – నిత్యము నిన్నే కొనియాడెద హల్లెలుయా – హల్లెలుయా – హల్లెలుయా