Dhavalavarnuda ratnavarnuda song lyrics: Lyrics in TeluguLyrics in English ధవళవర్ణుడా.. – రత్నవర్ణుడా.. పదివేలలో అతి ప్రియుడా – అతికాంక్షనీయుడా //2// ఎందుకయ్య మాపై ప్రేమ – ఎందుకయ్య మాపై కరుణ //2// 1. ఘోరపాపి నైన నన్ను లోకమంత వెలివేసినా! అనాధగా ఉన్న నన్ను ఆప్తులంత దూషించగా!.. //2// నీ ప్రేమ నన్నాదుకొని – నీ కరుణ నన్నోదార్చెను //2// 2.గాయములతో ఉన్న నన్ను – స్నేహితులే గాయపర్చగా! రక్తములో ఉన్న నన్ను – బంధువులే వెలివేసినా.. //2// నీ రక్తములో నను కడిగి – నీ స్వారూప్యము నాకిచ్చితివా //2// 3.అర్హతలేని నన్ను నీవు – అర్హునిగా చేసితివి నీ మహిమలో నిలబెట్టుటకు – నిర్దోషిగా చేసితివి //2// నీ సేవలో నను వాడుకొని – నీ నిత్య రాజ్యము చేర్చితివి /2/ధవళ/ Lyrics in English: Dhavalavarnuda.. Ratnavarnuda… Padivelalo ati priyuda.. Atikaankshaneeyuda.. Endukayya maapai prema?, Yendukayya maapai karuna! //2// 1.Ghorapaapainaina nannu lokamanta velivesina.. Anaadhaga vunna nannu aaptulanta dooshinchaga.. //2// Nee prema nannadukoni nee karuna nannodaarchenu //2//dhavala// 2.Gaayamulato vunna nannu – snehitule gaayaparchaga.. Rakthamulo vunna nannu, bandhuvule velivesina.. //2// Nee rakthamulo nanu kadigi – nee swaaroopyamu naakichhitiva //2//dhavala// 3.Arhataleni nannu neevu – arhuniga chesitivi Nee mahimalo nilabettutaku – nirdishiga chesitivi //2// Nee sevalo nanu vaadukoni – nee nitya raajyamu cherchitivi //2//dhavala// Lyrics by; Pastor Praveen Kumar (Bellampalli) Album: Dhavalavarnuda As every song has a background, this is came out from the own testimony of Brother Praveen Kumar. Watch this song below: Back to Lyrics A-D Lyrics Home Page Back to Home Go to top