Song: Dhintakku Dintakku Dhintakku tayyaare song lyrics ధింతక్కు ధింతక్కు ధింతక్కు తయ్యారె /2/ ఏటిలోన గులకరాళ్ళు ఐదు ఏరెను ధింతక్కు ధింతక్కు ధింతక్కు తయ్యారె /2/ వడిసెలోన ఒకటిపెట్టి త్వరగ తిప్పెను ధింతక్కు ధింతక్కు ధింతక్కు తయ్యారె /2/ స్పీడు పెంచెను సూపర్ స్పీడు పెంచెను యెహొవాదె యుద్ధమని రాయి విసిరెను శత్రువైన గొల్యాతు కుప్ప కూలెను /ధింతక్కు/