Dinamella nee paadinaa Song Lyrics Lyrics in TeluguLyrics in English దినమెల్ల నే పాడినా కీర్తించినా – నీ ఋణము నే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే – ఇలలొ జీవించనా… ఇలలొ జీవించనా… 1. గాయపడిన సమయాన మంచి సమరయునిల నా గాయాలు కట్టిన దేవా… //2// ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు ప్రభువా //2// నిను విడువను ఎడబాయననిన //2// నా యెసయ్యా //దినమెల్ల// 2. నా బలహీనత యందు నీసిలువను మోస్తూ – నిన్ను పోలి నేను నడతును //2// వెనుకున్నవి మరచి ముందున్నవాటికై- సహనముతో పరుగెత్తెదన్ //2// ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము //2// నేను పొందాలని… //దినమెల్ల// Lyrics in English Dinamella nepaadina, keertinchina, nee runamu ne teerchagalana.. Koniyaadi paadi nee saakshiga ne, ilalo jeevinchana… ilalo jeevinchana… 1.Gaayapadina samayaana manchi samarayunila Na gaayaalu kattinadeva.. //2// Aakalaina velalo ahaaramichhi nannu poshinchinaavu Prabhuva.. Ninu vuduvanu yedabaayananina //2// naa Yesayya.. //Dina// 2.Na balaheenatayandu nee siluvanu mostu, ninnu poli nenu nadatunu.. //2// Venukunnavi marachi, mundunna vaatikai sahanamuto parugettedan.. Unnata pilupunaku kalugu bahumaanamu //2// nenu pondaalani… //Dina// Credits: Sung by: Bro Prabhu Bushan Back to Lyrics A-D Lyrics Home Page Back to Home Go to top