Song: Ding ding ding yeddulabandi song Lyrics in Telugu and English


(డింగ్ డింగ్ డింగ్ ఎద్దుల బండి

క్లింగ్ క్లింగ్ క్లింగ్ సైకిల్ బండి 

పోమ్ పోమ్ పోమ్ మోటరు బండి 

హల్లెలూయ హల్లెలూయ రక్షణ బండి (2)  ) (2)

ఏబండి కావాలి బాలలు ఏ బండి ఎక్కాలి బాలికలు 

యేసయ్యే మార్గము యేసయ్యే సత్యము యేసయ్యే నడుపును జీవపు బండి 

{ Ding ding ding Yeddulabandi – cling cling cling sykilu bandi 

pom pom pom motaru bandi – Halleluya Halleluya rakshana bandi (2) } (2) 

Ye bandi kaavaali baalalu – Ye bandi yekkali baalikalu 

Yesayye maargamu – Yesayye satyamu – Yesayye nadupunu jeevapu bandi 

Listen and sing along using below link