Divine vidachi song lyrics

Lyrics in TeluguLyrics in English

దివినే విడచి భువికే వచ్చిన నా యేసయ్య

ఆ దివికే నిన్ను నన్ను చేర్చగా జన్మించాడయ్యా //2//

తూర్పు దిక్కు చుక్క మెరిసే లే

చిన్నారి యేసు జాడ తెలిపెలే

బెత్లహేము సంతోషించే లే

రక్షకుండు యిల జన్మించే లే

బంగారు సాంబ్రాణి భోళంబు  తెచ్చామే

మనసారా బాల యేసుని సుత్తి ఇంపవచ్చామే

ఊరంతా సంబర మాయేలే

Bridge:

రండి రండి పోదాము రారాజు ని చూద్దాము

రండి రండి పోదాము తరిఇద్దాము //2//

1.దివినుండి దూతలు వచ్చి భయపడవద్ద అన్నారే

ఈ భూవికి కలుగబోవు శుభవార్తను తెలిపారే

అది విన్న గొల్లలు పరుగున యేసయ్యను చేరారే

పాటలతో నాట్యం తో ప్రభువుని కీర్తించారే

రక్షకుడు యేసయ్యే రారాజు గా వచ్చాడే

చిన్న పెద్ద అంతా కలిసి పూజిద్దాం రారండోయ్ “2”

Bridge: రండి రండి…..

2.చిరునవ్వుల చిన్ని యేసు చిత్రంగా భువి చేరెలే

పశువుల పాకే నేడు పరలోక సన్నిదాయే

దినుడిగా ఉదయించాడే మహిమత్వం విడిచాడే

తన ప్రేమను మనకై చూప దయతో దిగి వచ్చాడే

పరమే విడిచి నీకై నాకై నరునిగ వచ్చాడే

చీకు చింతలు పాపం పోవును పూజిద్దాం రారండోయ్ “2”

Chorus: రండి రండి పోదాము రారాజు……

Lyrics in English:

Divine vidachi bhuvike vachhina naa Yesayya

Aa divike ninnu nannu cherchaga janminchadayya //2//

Turpudikku chukka meresele

Chinnari Yesu jaada telipele

Betlehemu santoshinchele

Rakshakundu ila janminchele

Bangaaru sambraani bolambu techhame

Manasaara baala Yesuni stutimpa vachhame..

Ooranta sambaramaayele

Bridge:

Randi randi podaamu raajuni chooddamu

Randi randi podaamu tariyiddaamu //2//

1.Divinundi dootalu vachhi bhayapadavaddannare

Ee bhuviki kalugabovu shubha vaarthanu telipaare

Adi vinna gollallu paruguna Yesayyanu cheraare

Paatalato naatyamto prabhuvunu keerthinchaare

Rakshakudu Yesayye raraajuga vachhade

Chinna pedda antaa kalisi poojidaam raarandoy //2//

Bridge: Randi Randi…

2. Chirunavvula chinni Yesu chitramga bhuvi cherele

Pashuvula paaake nedu paraloka sannidhaye

Deenudiga vudayinchade mahimatvam vidichade

Tana premanu mankai choopa dayato digi vachhade

Parame vidachi neekai naakai naruniga vachhade

Cheeku chintalu paapam povunu poojiddam raarandoy //2//

Bridge: Randi Randi…

Credits: 
Music : Arif Dani
Lyrics : Kiran D
Vocals : Lillian Christopher

Watch this song on below YouTube link: