Dorakunu Samasthamu Song Lyrics

దొరకును సమస్తము యేసు పాదాల చెంత

వెదకిన దొరుకును యేసు పాదాల చెంత /2/

యేసయ్యా.. యేసయ్యా… నీకసాధ్యమైనది లేనే లేదయ్యా

యేసయ్యా… యేసయ్యా… నీకు సమస్తము సాధ్యమేనయ్యా /దొరకును/

1.మగ్దలేనే మరియ యేసు పాదాలను చేరి

కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి/2/

పాదాలను ముద్దు పెట్టుకొని – పూసెను విలువైన అత్తరు /2/

చేసెను శ్రేష్టారాధన – దొరికెను పాప క్షమాపణ /2/దొరకును/

2.యాయీరు అను అధికారి యేసు పాదాలను చేరి 

బ్రతిమాలుకొనెను తన పన్నెండేళ్ల కుమార్తెకి /2/

చిన్నదాన లెమ్మని చెప్పి – బ్రతికించెను యేసు దేవుడు /2/

కలిగెను మహదానందం – దొరికెను రక్షణ భాగ్యము /2/దొరకును/

3.పత్మాసు దీపమున యోహాను యేసుని చూచి

పాదాలపై పడెను పరవశుడై యుండెను /2/

పరలోక దర్శనం – చూచెను తానే స్వయముగా /2/ 

దొరికెను ప్రభు ముఖ దర్శనం – దొరికెను ఇల మహా భాగ్యం/2/దొరకును/

​Lyrics in English:

Dorakunu samastamu Yesu padaala chenta

Vedakina dorakunu Yesu padaala chenta /2/

Yesayya.. Yesayya.. Nekasadhyamainadi Lene ledayya..

Yesayya.. Yesayya.. Neck samastamu sadhyamenayya… / Dorakunu/

1.Magdalene Mariya Yesu padaalanu cheri

Kannellato kadigi tala ventrukalato tudichi /2/

Paadaalanu muddupettukoni – Poosenu viluvaina attaru /2/

Chesenu sreshtaradhana – Dorakenu papa kshamaapana /2/Dorakunu/

2. Yayeeru anu adhikaari – Yesu padaalanu cheri

Bratimaalukonenu tana pannendendla kumaarthekai /2/

Chinnadaana lemmanicheppi – Bratikinchenu Yesu devudu /2/

Kaligenu maha daanandamu – Dorikenu rakshana bhagyamu /2/Dorakunu/

3. Patmasu dweepamuna – Yohanu Yesuni Chuchi 

Padaalapai padenu – paravashudai yundenu /2/

Paraloka darshanam – Chuchenu taane swayamuga /2/

Dorikenu prabhu mukha darshanam – Dorikenu ila maha bhagyamu /2/Dorukunu/

 

​Credits:

Lyrics, Tune Composed & Sung by: Sharon philip Music: J.K Christopher 

Album: Santhosha Vasthram 

Watch this song below: